APSLPRB Constable Syllabus 2022
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 6,100 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యారత కలిగినటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోగలరు. 18 నుంచి 24 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. BC, SC, ST, EWS అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. సిలబస్ కి సంబంధించిన పూర్తీ వివరాల కొరకు క్రింద ఉన్న PDF Link పై క్లిక్ చేయండి.