AP Police Constable Recruitment 2022 – Events Technique
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల. 6100 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోగలరు. ఈవెంట్స్ లో భాగంగా 1600 మీటర్ల రన్నింగ్ సులువుగా నెగ్గాలంటే ఎలాంటి టెక్నిక్స్ పాటించాలనే పూర్తీ వివరాలకు క్రింది PDF Link పై క్లిక్ చేయండి.