AP Contract & Outsourcing Jobs Recruitment 2021
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కింగ్ జార్జ్ హాస్పిటల్, విశాఖపట్నం నందు కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ తదితర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ని డౌన్ లోడ్ చేసుకుని పూర్తి వివరాలు చదివి అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.
Click to Download Notification