APPSC Recruitment 2021 – Apply Online for 71 posts
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ కోసం నాలుగు కొత్త నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు 39, తెలుగు రిపోర్టర్ పోస్టులు 5, హోమియో లెక్చరర్ పోస్టులు 24, ఆయుర్వేద లెక్చరర్ పోస్టులు మూడు. ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ల డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు చదివి దరఖాస్తు చేసుకోండి. వెబ్సైట్ లింక్ క్రింద ఇవ్వడమైనది.