December 20, 2024
All India Govt Jobs

FCI Recruitment 2021 – Apply Online for Watchman posts

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వాచ్మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం పోస్టులు: 860. విద్యార్హత: 8th క్లాస్. ఎంపిక విధానం: రాతపరీక్ష & PET ఆధారంగా ఎంపిక చేస్తారు. వయసు: 18 నుంచి 25 సంవత్సరాల లోపు. వయోపరిమితి లో సడలింపు ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. దరఖాస్తుకు చివరి తేదీ: 10-11-2021.

Click to Download Notification

Official Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!