APSSDC Recruitment 2021 – Job Mela in Vizianagaram District
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 29వ తారీఖున ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోని మూడు ప్రైవేటు కంపెనీల లో 150 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హతలు కలిగిన వారు ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు. పూర్తీ వివరాలు క్రింద ఉన్న వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి.