AP ASHA Worker posts Recruitment 2021
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం పోస్టులు: 15. విద్యార్హత: పదవ తరగతి పాసైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వయసు: 25 నుంచి 40 సంవత్సరాల లోపు. చివరి తేదీ: 02-10-2021
Click to Download Notification