Telangana Jobs: పోలీస్ అకాడమీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ ప్రొజెక్షనిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్, ఐటిఐ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
1.డేటా ఎంట్రీ ఆపరేటర్ : 02 పోస్టులు
2.జూనియర్ ప్రొజెక్షనిస్ట్: 01 పోస్టు
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, 12వ తరగతి, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
2024 ఏప్రిల్ 1వ తారీకు నాటికి 64 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు:
1.డేటా ఎంట్రీ ఆపరేటర్ : రూ.48,207/-
2.జూనియర్ ప్రొజెక్షనిస్ట్: రూ.35,548/-
దరఖాస్తు విధానం:
ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
Assistant Director (Este.I),
SVP National Police Academy,
Shivarampalli,
Hyderabad – 500052.
(పోస్టు ద్వారా పంపాలి).
దరఖాస్తుకు చివరి తేదీ:
2023 అక్టోబర్ 11వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి