తెలంగాణలో 6,000 ఉద్యోగాలు భర్తీకి జాబ్ మేళా నిర్వహణ.. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బీటెక్ అర్హతలు
Telangana Job Mela: తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 11వ తారీకున టాస్క్ సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 50కి పైగా కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొననున్నాయి. 6000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బిటెక్, పీజీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
▶️ Organization Details:
తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సంస్థ జాబ్ మేళా నోటిఫికేషన్ విడుదల చేసింది.
▶️ Vacancies:
జాబ్ మేళా ద్వారా 50కి పైగా కంపెనీల్లో.. 6 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
▶️ Education Qualifications:
10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బిటెక్, పీజీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
▶️ Selection Process:
డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను భర్తీ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు.
▶️ How to Apply:
నోటిఫికేషన్ పోస్టర్లో ఇచ్చిన క్యూఆర్ కోడ్ ద్వారా నిరుద్యోగ యువతీ యువకులు ఎన్రోల్ చేసుకోవాలి.
▶️ Note: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
▶️క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅ తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్సై/కానిస్టేబుల్, RRB Group-D ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅ మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.