September 11, 2024
TS Govt Jobs

TS Government Jobs 2021 – 55000 Posts

TS Government Job Updates: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో 55 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. పోలీస్, విద్యుత్, విద్యా, వైద్య, రవాణా, రెవెన్యూ తదితర శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో వివరాలు పత్రికా ముఖంగా రావడం జరిగింది. క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి పూర్తీ వివరాలను పొందగలరు.

Download Vacancies details

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!