Telangana Court Jobs: తెలంగాణ హైకోర్టు జిల్లా కోర్టులో 1,673 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలు
తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు/ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. 1,673 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశారు. మొత్తం 17 నోటిఫికేషన్లను విడుదల చేశారు. ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, సిస్టం అసిస్టెంట్, అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, టైపిస్ట్, కాపీయిస్ట్, స్టెనోగ్రాఫర్, కోర్ట్ మాస్టర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 31కె తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
▶️పోస్టుల వివరాలు:
- ఈ నోటిఫికేషన్ల ద్వారా 1,673 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
- ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, సిస్టం అసిస్టెంట్, అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, టైపిస్ట్, కాపీయిస్ట్, స్టెనోగ్రాఫర్, కోర్ట్ మాస్టర్ పోస్టులు భర్తీకి 17 నోటిఫికేషన్లు విడుదల చేశారు.
▶️వయస్సు:
01-07-2025 తేదీ నాటికీ 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
▶️విద్యార్హతలు:
పోస్టులను అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.
▶️ఎంపిక విధానం:
పోస్టును అనుసరించి రాతపరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
▶️దరఖాస్తు విధానం:
- అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
- 31-01-2025 తేదీ 11:59 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి.
▶️క్రింది వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేసి మీకు కావాల్సిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం: జిల్లా కోర్టు/ హైకోర్టు ఉద్యోగాలు, SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, RRB Group-D, SSC GD Constable, RPF కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.