JNVST Admit Card 2023 for Class 6 (Download Link): నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ టెస్ట్ అడ్మిట్ కార్డులు విడుదల..
నవోదయ విద్యా సంస్థల్లో 2023-24 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష అడ్మిట్ కార్డులను నవోదయ విద్యాలయ సమితి విడుదల చేసింది. ఈ పరీక్షను ఏప్రిల్ 29న ఉదయం 11.30 గంటలకు నిర్వహించనున్నారు. జూన్ లోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అడ్మిట్ కార్డులు నవోదయ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. అడ్మిట్ కార్డు పొందాలంటే విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీతో పాటు అక్కడ ఇచ్చిన క్యాప్చా ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి