Government jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), తిరుపతి నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. డిప్యూటీ లైబ్రేరియన్, డిప్యూటీ రిజిస్ట్రార్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ హిందీ అసిస్టెంట్ గ్రేడ్-1, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నీషియన్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
1.డిప్యూటీ లైబ్రేరియన్: 01 పోస్టు
2.డిప్యూటీ రిజిస్ట్రార్: 01 పోస్టు
3.జూనియర్ సూపరింటెండెంట్ : 02 పోస్టులు
4.జూనియర్ అసిస్టెంట్: 08 పోస్టులు
5.జూనియర్ హిందీ అసిస్టెంట్ గ్రేడ్-1: 01 పోస్టు
6.జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్: 02 పోస్టులు
7.జూనియర్ టెక్నీషియన్: 08 పోస్టులు
8.ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్: 01 పోస్టు
మొత్తం పోస్టుల సంఖ్య: 24.
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం:
పోస్టును అనుసరించి రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ:
2023 సెప్టెంబర్ 22వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రామ సచివాలయం, AP SI/Constable Mains ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.