April 12, 2024
TS Govt Jobs

10th ఆర్హతతో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | TSERC Office Subordinate Notification 2024

TSERC Notification 2024: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (TSERC)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆఫీస్ సబార్డినేట్, పర్సనల్ అసిస్టెంట్, క్లర్క్, లైబ్రేరియన్ తదితర 19 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Join Our Whatsapp Group

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (TSERC)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 19 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్, డిగ్రీ, డిప్లొమా అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆఫీస్ సబార్డినేట్, పర్సనల్ అసిస్టెంట్, క్లర్క్, లైబ్రేరియన్, అకౌంట్స్ ఆఫీసర్.. తదితర 19 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు.

10th క్లాస్, డిప్లొమా ఇంజినీరింగ్, లా డిగ్రీ. ఎలక్ట్రికల్/ పవర్ ఇంజినీరింగ్, అకౌంటింగ్/ కామర్స్, ఎకనామిక్స్, ఎలక్ట్రికల్/ కంప్యూటర్ ఇంజినీరింగ్ లో డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, పని అనుభవం ఉండాలి.

46 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

రూ.120/- ఫీజు చెల్లించాలి.

కమీషన్ సెక్రటరీ,
డోర్. నెం 11-4-660, 5th ఫ్లోర్,
సింగరేణి భవన్, రెడ్ హిల్స్,
హైదరాబాదు.

2024 ఏప్రిల్ 1వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి

Notification Link

Official Website

Download Our App

Whatsapp Group Link

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!